కందిపప్పు వ్యాపారం :-
అందరికీ నమస్కారం.
అన్ని రకాల వ్యాపారాల గురించి గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా కొంత సమాచారాన్ని తెలియజేస్తున్నాను మరికొంత ఎక్కువ సమాచారాన్ని తెలియ చేయాలి అని ఈ బ్లాక్ ప్రారంభించాను వ్యాపారాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ బ్లాగ్ లో తెలియ చేయడానికి ప్రయత్నిస్తాను మంచి వ్యాపారం మీకు తెలియజేస్తాను.
అదే కందిపప్పు వ్యాపారం కందిపప్పు ఎక్కడ హోల్ సేల్ గా దొరుకుతుంది ఎలా మనం అమ్మకాలు చేయాలి అనే విషయాన్ని చూద్దాం.
వ్యాపారాలలో చాలా మంచి వ్యాపారం. కందిపప్పును హోల్సేల్ గా కొని హోల్సేల్గా షాపులకు విక్రయించడం. కంది పంట పండే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది ఇక్కడ విరివిగా కంది సాగు చేస్తున్నారు కానీ మనము రైతుల నుండి కంది పంటను కొనలేము ఎందుకంటే దానికి పెద్ద పెద్ద dal mills అవసరము ఉంటాయి రైతులు డైరెక్టుగా ఈ కంది పంటను (ఎఫ్. సి . ఐ )అమ్మేస్తారు వారి వద్ద నుండి పెద్ద పెద్ద డాల్ మిల్స్ కొనుగోలు చేస్తాయి. మిల్లులు కందులు కొనుగోలు చేసి కంది పప్పుగా మార్చి మనకు అమ్ము తుంటారు ఈ కందిపప్పు వ్యాపారం మనం చేయాలి అంటే ఖచ్చితంగా మనము మిల్లు దగ్గర నుంచి ఈ కందిపప్పును కొనుగోలు చేయాలి. ఈ కందిపప్పు మిల్లు మధ్యప్రదేశ్ లో ఉన్నాయి అక్కడ నుండి మనము కొనుగోలు చేసి ఇక్కడ హోల్సేల్గా కిరాణా షాపులు సూపర్ మార్కెట్లకు హోల్సేల్గా విక్రయించాలి మిల్లులకు సంబంధించిన అడ్రస్ లను తెలియజేస్తాను ఈ వ్యాపారం ఏ ఊరి నుండి అయినా ప్రారంభించవచ్చు మనం ఉంటున్న ఊరిిలో నైన 10 నుండి 20 చిల్లర కొట్లు ఉంటాయి మనము ఈ చిల్లర కొట్టుకు కందిపప్పు అమ్మవచ్చును.కందిపప్పు మనకు 50 కిలోల సంచులు వస్తాయి వాటిని మనము ఎవరికి ఎన్ని కేజీలు అవసరమవుతుందో వారికి హోల్సేల్గా అమ్మాలి.ఊర్లలో కందిపప్పు హోల్ సేల్ గా అమ్మే వాళ్ళు ఉంటారు వారికన్నా మనము రేటు తక్కువగా ఇస్తేనే మన దగ్గర కొనుగోలు చేస్తారు మనము డైరెక్టుగా మిల్లులు నుండి కొనుగోలు చేస్తాము మనకన్నా ఎవరు తక్కువ రేటుకు ఇవ్వలేరు.
అన్ని ఖర్చులు తీసివేయగా ఒక కేజీ కి ఐదు రూపాయలు ఆదాయం వచ్చినా మనం ఎన్ని కేజీలు హోల్సేల్గా అమ్మితే మనకు అంత ఆదాయం ఉంటుంది.
ఈ వ్యాపారం స్టార్ట్ చేసే ముందుగానే ఈ హోల్సేల్ డాల్ మిల్లు మొత్తం చూడండి మనకు ఇక్కడ ఏ క్వాలిటీ కందిపప్పు రన్ అవుతుంది అక్కడ ఏ క్వాలిటీ ఎంత రేట్ లో ఉంది ముందుగానే మనం తెలుసుకోవాలి, తెలుసుకోవడం వల్ల మనకు వ్యాపారం మీద పూర్తి అవగాహన వస్తుంది కందిపప్పు ఎప్పుడూ ఒకే రేటు ఉండదు ఎప్పుడు ఏ రేటు ఉన్నా మనం ఏ రేటు లో కొన్న ఖర్చులు ఆదాయము వేసుకొని అమ్ముకోవాలి అందుచేత వ్యాపారం గురించి మనకు చింత అవసరం లేదు కొనుగోలు చేయడంలోనే మన నేర్పరితనం దాగి ఉంది ఈ వ్యాపారానికి సంబంధించిన షాపులకు మీరు వెళ్ళినప్పుడు అక్కడి వారితో క్యాస్ అయితే ఒక రేటు క్రెడిట్ అయితే ఒక రేటు అని చెప్పండి.
ఈ వ్యాపారానికి సంబంధించిన dal mills అడ్రసును మీకు తెలియజేస్తాను పెద్దగా హోల్ సేల్ గా వ్యాపారం చేసే ఏ వ్యక్తి అయినా ఈ దాల్ మిల్ నుంచి కొనుగోలు చేయవలసిందే ఇక రెండో మార్గం లేదు మనము ఎంత వ్యాపారం చేస్తామనేది మన ఐడియా మీద ఆధారపడి ఉంటుంది. ఈ వ్యాపారంలో ఏ స్థాయికి అయినా ఎదగవచ్చు ఒక జిల్లా మొత్తానికి కూడా కందిపప్పు హోల్సేల్గా విక్రయించవచ్చు ముందుగా పూర్తి సమాచారం తెలుసుకొని మొదలు పెట్టవలెను. వ్యాపారం మొదలు పెట్టే ముందుగా మనము మిల్లు దగ్గర వెళ్లి చూసిన తర్వాత మిల్లు యజమానులు అడగండి, ఈ వ్యాపారం నేను హోల్సేల్గా చేయాలి అనుకుంటున్నా ఈ వ్యాపారానికి ఏ ఏ పర్మిషన్ లు కావాలి అని అడిగి అన్ని పర్మిషన్ లు తీసుకుని మేము వ్యాపారం మొదలు పెట్టుకుంటాము అని తెలియ చేయండి అప్పుడు వారు మీకు పూర్తి సమాచారాన్ని మీకు తెలియ చేస్తారు మిల్లుల నుండి మనకు సరుకు ట్రాన్స్పోర్ట్ ద్వారా వస్తుంది.
అందుకు పర్మిషన్ అవసరం అవుతుంది ముందుగానే మీరు వాటి వివరాలు తెలుసుకోండి. ఈ వ్యాపార పర్మిషన్లు ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది జీవితాంతం మనము ఈ పర్మిషన్ లతో వ్యాపారం చేయవచ్చును.
Address 1
-----------------
Swadesh Dal Mill
Chholanaka
Risar Colony
Bhopal
Madhya pradesh -462001
India
(Buyer Help Desk: 011- 43364336)
Address 2
----------------
Vardhman Dal mill
Plot no-28,
Udyog Nagar,
Nemawar Road,village,
Palda, Indore,
Madhya pradesh,pin-452020
Cell no-09039066046
Address 3
----------------
Sharda Dal Mill's
Bus stand road,
Gadarwara
Madhya pradesh
Pin 487551
Address 4
-----------------
Balaji Dal mill
Bagachini morena
Madhya pradesh
Pin 476001
Address 5
----------------
Jayanti dal mill
Semri
Madhya pradesh
Pin 461668
Cell no-08109488186
-----------------
వ్యాపారాన్ని ప్రారంభించే ముందే పూర్తి సమాచారం తెలుసుకొని వ్యాపారాన్ని ప్రారంభించండి.
కొత్త కొత్త వ్యాపారాలకు సంబంధించిన సమాచారం కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి.
***అందరికీ ధన్యవాదములు***
16 Comments
Nice
ReplyDeletethankyou
DeleteGood information
Deletetq
DeleteVery very good idea please give transfort detail from madhyapradesh to hyd thank you sir God bless you
ReplyDeletetransport anedhi meru kovedhani batti mill valla transport chestharu
DeleteSir,if possible pluses.give me AP while sale parties .Thank you very much for your good information
ReplyDeleteSir nenu jute gunny bags manufacture cheyyalani anukuntunnanu jute cloth yekkada dorukuthundi kavalasina machines yekkada dorukutai video cheyyandi
ReplyDeletehttps://www.goodbusinessideasintelugu.com/2020/06/gunny-bags-wholesale-business-in-telugu.html
DeleteInformation baga esthunaru meeru thank you
ReplyDeleteExcellent .This type of information is needed .please share some more information
ReplyDeleteOK
DeleteVery good information sir
ReplyDeleteSend telangana dall mill address sir
ReplyDeleteSend telangana dall mill address sir 9398356057
ReplyDeleteSir, A.P LO WHOLE SALE address evvaledu
ReplyDeleteplease share this website to your friends and family members