మినపప్పు వ్యాపారం:-
అందరికీ నమస్కారం.
కొత్త కొత్త వ్యాపారాలకు సంబంధించిన వివరాలను గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. మరికొంత ఎక్కువ సమాచారాన్ని తెలియ చేయాలి అనే ఉద్దేశంతో బ్లాగ్ ప్రారంభించాను వ్యాపారాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ బ్లాగ్ లో తెలియజేస్తున్నాను.
ఈరోజు మినప గుళ్ళు వ్యాపారం గురించి మీకు తెలియజేస్తాను మినపగుండ్లు , పొట్టుపప్పు మనం హోల్సేల్గా కొని హోల్సేల్గా అమ్మవలెను ఈ మిల్లులకు సంబంధించిన వివరాలను పూర్తిగా తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ లో మినపప్పు మిల్లులు గుంటూరు జిల్లా తెనాలి నందు ఎక్కువగా ఉన్నాయి.
మనము వ్యాపారం చేయడానికి ముందే ఈ మిల్లుల దగ్గరికి వెళ్లి అన్ని మిల్లులు తిరిగి వాటి రేట్లు విచారించి ఏమైనా పర్మిషన్ లు కావాలా ఈ వ్యాపారానికి, అడిగి తెలుసుకొనవలెను ఆ తరువాత ఈ మినపపప్పు కొనుగోలు చేయవలెను మనము ఉంటున్న ఊరిలో చాలా మంది కిరణా షాపులకు సూపర్ మార్కెట్లకు హోల్సేల్గా ఈ మినపగుళ్ళు ఇచ్చే వాళ్ళు ఉంటారు వారి అందరికన్నా మనము రేటు తక్కువగా ఇవ్వాలి అంటే అన్ని మిల్లులు తిరిగి తక్కువ రేటు కు కొనుగోలు చేయాలి.
అప్పుడే మనము అందరి కన్నా తక్కువ రేటుకు ఇవ్వగలము కందిపప్పు మినపప్పు రెండు రకాలు కలిపి కూడా హోల్సేల్గా అమ్మ వచ్చును కందిపప్పు సంబంధించిన వీడియో చేసినాను బ్లాగ్ లోని సమాచారం చదువుకోండి ఆ తరువాత వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.
మినప గుండ్లు లేదా పొట్టు పప్పు 50 కేజీల బస్తాలలో మనకు హోల్సేల్గా దొరుకుతాయి వాటిని కొనుగోలు చేసి షాపు వారికి ఎన్ని కేజీలు కావాలి అంటే వారికి అన్ని కేజీలు మనం హోల్సేల్గా ఇవ్వవలెను ఒక కేజీకి ఐదు రూపాయలు ఆదాయం ఉన్న కూడా మనకు ఒక బస్తా కు వచ్చి 250 రూపాయల ఆదాయం ఉంటుంది ఒక మామూలు చిన్న ఊర్లో కూడా మనం ప్రతిరోజూ 10 బస్తాల సరుకు అమ్మగలము ఒక పెద్ద ఊరిలో అయితే ఎంతైనా సరుకు అమ్మగలము.
వ్యాపారంలో చాలా అభివృద్ధి ఉంటుంది. కందిపప్పు,మినపప్పు రెండు రకాలు కలిపి హోల్సేల్గా వ్యాపారాన్ని ప్రారంభించండి వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది.
ఆ తరువాత మీరు ఈ వ్యాపారంలో ఏ స్థాయికైనా ఎదగగలరు ఈ వ్యాపారానికి సంబంధించిన వివరములు తెలియజేస్తాను తెలంగాణ లో హైదరాబాదు లో అశోక్ dall mill ఉంది దాని అడ్రస్ కూడా ఈ క్రింద తెలియజేస్తాం.
కొత్త కొత్త వ్యాపారాలకు సంబంధించిన వివరాలను గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. మరికొంత ఎక్కువ సమాచారాన్ని తెలియ చేయాలి అనే ఉద్దేశంతో బ్లాగ్ ప్రారంభించాను వ్యాపారాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ బ్లాగ్ లో తెలియజేస్తున్నాను.
మనము వ్యాపారం చేయడానికి ముందే ఈ మిల్లుల దగ్గరికి వెళ్లి అన్ని మిల్లులు తిరిగి వాటి రేట్లు విచారించి ఏమైనా పర్మిషన్ లు కావాలా ఈ వ్యాపారానికి, అడిగి తెలుసుకొనవలెను ఆ తరువాత ఈ మినపపప్పు కొనుగోలు చేయవలెను మనము ఉంటున్న ఊరిలో చాలా మంది కిరణా షాపులకు సూపర్ మార్కెట్లకు హోల్సేల్గా ఈ మినపగుళ్ళు ఇచ్చే వాళ్ళు ఉంటారు వారి అందరికన్నా మనము రేటు తక్కువగా ఇవ్వాలి అంటే అన్ని మిల్లులు తిరిగి తక్కువ రేటు కు కొనుగోలు చేయాలి.
అప్పుడే మనము అందరి కన్నా తక్కువ రేటుకు ఇవ్వగలము కందిపప్పు మినపప్పు రెండు రకాలు కలిపి కూడా హోల్సేల్గా అమ్మ వచ్చును కందిపప్పు సంబంధించిన వీడియో చేసినాను బ్లాగ్ లోని సమాచారం చదువుకోండి ఆ తరువాత వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.
మినప గుండ్లు లేదా పొట్టు పప్పు 50 కేజీల బస్తాలలో మనకు హోల్సేల్గా దొరుకుతాయి వాటిని కొనుగోలు చేసి షాపు వారికి ఎన్ని కేజీలు కావాలి అంటే వారికి అన్ని కేజీలు మనం హోల్సేల్గా ఇవ్వవలెను ఒక కేజీకి ఐదు రూపాయలు ఆదాయం ఉన్న కూడా మనకు ఒక బస్తా కు వచ్చి 250 రూపాయల ఆదాయం ఉంటుంది ఒక మామూలు చిన్న ఊర్లో కూడా మనం ప్రతిరోజూ 10 బస్తాల సరుకు అమ్మగలము ఒక పెద్ద ఊరిలో అయితే ఎంతైనా సరుకు అమ్మగలము.
వ్యాపారంలో చాలా అభివృద్ధి ఉంటుంది. కందిపప్పు,మినపప్పు రెండు రకాలు కలిపి హోల్సేల్గా వ్యాపారాన్ని ప్రారంభించండి వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది.
ఆ తరువాత మీరు ఈ వ్యాపారంలో ఏ స్థాయికైనా ఎదగగలరు ఈ వ్యాపారానికి సంబంధించిన వివరములు తెలియజేస్తాను తెలంగాణ లో హైదరాబాదు లో అశోక్ dall mill ఉంది దాని అడ్రస్ కూడా ఈ క్రింద తెలియజేస్తాం.
Address 1
----------------
Mohan dall mill
455/1,
Tenali Ho,
Tenali 522201
Guntur
Ap
Burripalemroad
Address 2
----------------
Vijaya lakshmi dal mill
#497/4,
Panduranga street
Tenali Ho,
Tenali 522201
Near Railway over bridge
Address 3
----------------
Chakrapani dal mill
#13/1,
Sulthanabad
Tenali Ho,
Tenali 522201
Opp navodaya rice mill
Address 4
-----------------
Lakshmi sai nadh dal mill
Guntur road
Tenali Ho,
Tenali 522201
0pp Navodaya Function hall
Address 5
------------------
Ashok Dall mill
15-9-5,
Mukthar gunj,
Gosha mahal,
Hyderabad 500012
Address 6
-----------------
NANDHI DALL MILLS
270,Narasimman Rd,Periyeri Vayalkadu,Sewapet,Salem,Tamil Nadu 636002
Contact no:-9894122222
వ్యాపారానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకొని వ్యాపారాన్ని ప్రారంభించండి.
కొత్త కొత్త వ్యాపారాల సమాచారం కోసం నా బ్లాగ్ అలాగే youtube channel ను ఫాలో అవ్వండి.
***ధన్యవాదాలు***
0 Comments
please share this website to your friends and family members