ఉల్లిపాయలు, తెల్ల గడ్డలు , అల్లం వ్యాపారం :-
అందరికీ నమస్కారం
కొత్త కొత్త వ్యాపార సమాచారాన్ని గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను మరికొంత సమాచారాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో వెబ్ సైట్ ప్రారంభించాను.
వ్యాపారాలకు సంబంధించిన అడ్రస్ లను మరియు అదనపు సమాచారాన్ని వెబ్ సైట్ ద్వారా తెలియజేస్తున్నాను.
ప్రతి ఒక్కరికి మంచి వ్యాపారం చేయాలని ఉంటుంది కానీ ఎన్నో కారణాలవల్ల ప్రారంభించిన వ్యాపారంలో విజయం సాధించలేక పోతున్నారు.
ప్రధాన కారణం చేయాలనుకుంటున్న వ్యాపారం గురించి పూర్తిగా తెలుసుకోవడమే.
ఏదైనా మీరు వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ వ్యాపారం గురించి పూర్తిగా తెలుసుకోండి అప్పుడే మనం ప్రారంభించిన వ్యాపారంలో విజయం సాధిస్తాం.
ఫ్రెండ్స్ ఈరోజు ఎర్రగడ్డలు , తెల్ల గడ్డలు అలాగే అల్లం ఒకే చోట ఎలా అమ్మాలి ఎంత ఆదాయం వస్తుంది అనే విషయం తెలుసుకుందాం.
తక్కువ పెట్టుబడితో చేయగలిగే వ్యాపారాల గురించి తెలియజేస్తూ వస్తున్నాను అందులో భాగంగా ఈరోజు ఇరవై వేల రూపాయల పెట్టుబడితో చేయగలిగే వ్యాపారం గురించి తెలుసుకుందాం.
ఈ వ్యాపారాన్ని ఏ వ్యక్తి అయినా ఏ ఊరు నుండి ఐన ప్రారంభించవచ్చు.
ప్రతి వ్యక్తికి నిత్యావసర వస్తువులుగా ఎర్రగడ్డలు , తెల్ల గడ్డలు అలాగే అల్లం అవసరం అవుతూ ఉంటాయి.
అవి రెగ్యులర్ గా ప్రతి వ్యక్తి వాడుతారు గనక ఇలాంటి వ్యాపారంలో ఎంతో మంచి లాభాలు ఉంటాయి.
కనుక ఈ వ్యాపారాన్ని మీరు మీ ఊరు నుండి ప్రారంభించండి.
మీరు ఏ ఊరిలో అయితే ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారో అక్కడ మీకు వ్యాపారానికి అవసరమైన స్థలాన్ని చూసుకోండి వ్యాపారం చేయాలనుకుంటున్న స్థలం మార్కెట్ సెంటర్ గాని లేదా ఏదైనా రద్దీ ప్రదేశం గాని ఎంచుకోండి.
అక్కడ అ రెండు బలాలు ఏర్పాటు చేసుకొని ఎర్రగడ్డలు , తెల్ల గడ్డలు , అల్లం రెండు బల్లపై కనపడే విధంగా ఏర్పాటు చేసుకోండి.
అక్కడ నుండి మీరు రిటైల్ వ్యాపారాన్ని ప్రారంభించండి.
మీరు ఉంటున్న జిల్లా హెడ్ కోటర్ లో ఎర్రగడ్డలు తెల్ల గడ్డలు అల్లం హోల్ సేల్ గా దొరుకుతాయి వారి వద్ద నుండి సేకరించి మీరు రిటైల్గా అమ్ముకోవచ్చు.
ఈ వ్యాపారాన్ని తక్కువ ఆదాయనికి చేయండి అలా చేయడం వల్ల మీరు ఎక్కువగా అడుగుతారు కనుక రీజనబుల్ గా మీరు విక్రయిస్తున్నట్లు అందరికీ తెలుస్తుంది ఆ తర్వాత సరుకులు అవసరమైన ప్రతి వ్యక్తి మీ షాపు వద్దకు వచ్చి కొనుగోలు చేస్తాడు.
ఈ విధంగా మీరు వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవచ్చు.
వ్యాపారాన్ని ప్రారంభించే ముందుగానే ఆ వ్యాపారానికి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోండి అప్పుడే మీరు చేయబోయే వ్యాపారంలో మంచి లాభాలు సంపాదిస్తారు.
కొత్త కొత్త వ్యాపార సమాచారం కోసం వెబ్ సైట్ ఫాలో అవ్వండి అలాగే యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి.
***అందరికీ ధన్యవాదములు***
0 Comments
please share this website to your friends and family members