కోల్డ్ డ్రింక్స్ వ్యాపారం :-

Cool drinks business in telugu

అందరికీ నమస్కారం

కొత్త కొత్త వ్యాపారాలకు సంబంధించిన సమాచారాన్ని గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను.

మరికొంత ఎక్కువ సమాచారాన్ని తెలియ చేయాలి అనే ఉద్దేశంతో వెబ్సైట్ ప్రారంభించను వెబ్ సైట్ ద్వారా పూర్తి సమాచారాన్ని తెలియజేయడానికి ప్రయత్నిస్తాను.

ఈరోజు మీకు కోల్డ్ డ్రింక్స్ వ్యాపారం గురించి తెలియజేస్తాను ఈ వ్యాపారాన్ని రిటైల్గా లేదా హోల్సేల్గా లేదా రెండు రకాలుగా కలుపుకొని చేయవచ్చును.

తక్కువ పెట్టుబడి లేదా ఎక్కువ పెట్టుబడి తో ఈ వ్యాపారాన్ని  ప్రారంభించవచ్చు.

మీరు ఉంటున్న ఊరినుండి వ్యాపారాన్ని ప్రారంభించండి.

అన్ని కూల్ డ్రింక్ షాపులు , అన్ని రెస్టారెంట్లు , అన్ని హోటల్స్ , తిరిగి మీరు హోల్సేల్గా కూల్డ్రింక్స్ & మినరల్ వాటర్ bottle హోల్ సేల్ గా విక్రయిస్తున్నట్టు గా అందరికీ తెలియజేయండి.

నిదానంగా వ్యాపారాన్ని improve చేసుకోండి మంచి ఆదాయం  ఉంటుంది.

కూల్ డ్రింక్స్ అన్ని రకాల సీజన్లలో అమ్ముడుపోతున్నాయి.

వ్యాపారాన్ని ప్రారంభించే ముందు గానే మీకు దగ్గరలోని కూల్ డ్రింక్ హోల్సేల్ డీలర్స్ అడ్రస్ కి వెళ్లి పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత వ్యాపారాన్ని ప్రారంభించండి.

అడ్రస్ లను ఈ క్రింద తెలియజేస్తున్నాను.


Address 1
-----------------
Sri mahalaksmi Enterprises

2B, ilapuram Complex

Gandhi Nagar

Vijayawada-520003

(Near Hotel ilpuram )

Cell-09985763666

Open 9am-10pm


Address 2
-----------------
Mahita Commercial Agencies

#2b, Highway Road

Gollapudi, vijayawada-521225

Opp Ostemahathma Gandhi Complex

Open 10.30am-10pm


Address 3
------------------
Laxmi Trading company Limited

B-11, Industrial Estate

Sanathnagar,

Hyderabad


Address 4
-----------------
Balaji Enterprises

4-9-786,

Jnananjyothi Nagar

Muneshwara Nagar

Dasarahalli,

Bengaluru

Karnataka


Address 5
-----------------
Rudder Supplies

Plot no-55,

Rajiv Gandhi Nagar

N2-Cidco-Aurangabad,

Maharashta

India


వ్యాపారానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకున్న తరువాతనే వ్యాపారాన్ని ప్రారంభించండి.

కొత్త కొత్త వ్యాపార సమాచారం కోసం వెబ్ సైట్ ఫాలో అవ్వండి అలాగే యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి.



***అందరికీ ధన్యవాదములు***